బెజ్జంకి మండలానికి అరుదైన గౌరవం…గూడెం గ్రామానికి చెందిన బోనాల అనిల్‌కు పీహెచ్‌డీ

  బెజ్జంకి, జూలై 23 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన బోనాల మొండయ్య–ఎల్లవ్వ దంపతుల కుమారుడు బోనాల అనిల్ శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ వైవా-వోసేను విజయవంతంగా పూర్తి చేసి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph.D .) డిగ్రీకి అర్హత సాధించారు. శాతవాహన విశ్వవిద్యాలయం వాణిజ్యశాస్త్ర విభాగాధిపతి డా. డి. హరికాంత్ పర్యవేక్షణలో అనిల్ “పెర్ఫార్మన్స్ ఆఫ్ రీజినల్ రూరల్ బ్యాంక్స్ ఇన్ తెలంగాణ – ఏ కంపేరటివ్ స్టడీ ” అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు....