బెజ్జంకి మండలంలో సంక్షేమ పథకాల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

బెజ్జంకి మండలంలో సంక్షేమ పథకాల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి, ఏప్రిల్ 1 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ లబ్ధిదారులకు సంక్షేమ పథకాల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా 21 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 21,02,436 విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులు, అలాగే 87 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 23,47,000 విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను అందజేశారు.అనంతరం, బెజ్జంకి మండలంలోని రెవెన్యూ కార్యాలయ...