బెజ్జంకి మండలంలో విషాధం మాజీ ఎంపీటీసీ నల్లగొండ లక్ష్మీ మృతి
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బెజ్జంకి, ఏప్రిల్ 9(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ నల్లగొండ లక్ష్మీ హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందారు.ఈ విషాద వార్తతో గ్రామంలో శోకసంద్రం నెలకొంది.ఈ సందర్భంగా మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ తోటపల్లి గ్రామానికి చేరుకుని, ఆమె పార్ధివ దేహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు.అనంతరం మాట్లాడుతూ,లక్ష్మీ మృతి వారి కుటుంబానికి మాత్రమే కాకుండా పార్టీకి కూడా తీరని లోటని పేర్కొన్నారు.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని...