బెజ్జంకి పోలీస్ స్టేషన్ లో ఘనంగా నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకలు..
బెజ్జంకి పోలీస్ స్టేషన్ లో ఘనంగా నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకలు.. సిద్దిపేట జిల్లా, మార్చి 8, ప్రజావాణి మహిళా దినోత్సవం సందర్భంగా బెజ్జంకి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ బి. సౌజన్య, ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ కుటుంబంలోని మహిళలను పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించి వారికి పూలమాలతో సన్మానం చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ విధులు ఇతర ఉద్యోగాల కంటే ఎంతో భిన్నమైనవని, ఎల్లవేళలా ప్రజల...