బెజ్జంకి పీహెచ్‌సీని తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్,ఎంపిడివో ప్రవీణ్

  బెజ్జంకి, ఆగస్టు 4 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) మంగళవారం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీఓ ప్రవీణ్, ఎంపీఓ ఖలీల్ సందర్శించారు.ఈ సందర్భంగా జ్వర సంబంధిత కేసులు, సీజనల్ వ్యాధుల పరిస్థితి, ల్యాబ్ పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం బెజ్జంకి మండల వైద్యాధికారి డా. మాధురి, సూపర్‌వైజర్ సులోచన, ఏఎన్‌ఎంలు అనిత, సరోజతో పాటు ఆశా కార్యకర్తలతో సమావేశమై సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలు, గ్రామాల్లో జ్వరాల...