బెజ్జంకిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు శకటోత్సవంలో పోలీసుల సందడి(సవారీ )వైరల్

బెజ్జంకిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు శకటోత్సవంలో పోలీసుల సందడి వైరల్ బెజ్జంకి, ఏప్రిల్ 4(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శకటోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ యొక్క ఉత్సవంలో భాగంగా సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను స్వయంగా ఎద్దుల బండిపై సవారి చేయడం భక్తులను ఆకట్టుకుంది.అదే బండిపై బెజ్జంకి ఎస్సై సౌజన్య, కానిస్టేబుల్ కోడిసెల శ్రీనివాస్ కూడా పాల్గొనడం కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. పోలీసు అధికారులు భక్తులతో కలిసి...