బెజ్జంకిలో ఈ నెల 23న హిందూ మహా సమ్మేళనం
హిందూ మహాసభ సమ్మేళన పోస్టర్ నీ ఆవిష్కరించిన సర్పంచ్ బొల్లం శ్రీధర్ బెజ్జంకి, ఏప్రిల్ 17(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఈ నెల 23న హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం బెజ్జంకి మండల కేంద్రంలో సర్పంచ్ బొల్లం శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఈ నెల 23న సాయంత్రం బాలికల ఉన్నత పాఠశాలలో సమావేశం జరుగుతుందని వెల్లడించారు. హిందూ సమాజానికి చెందిన ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంతానికి...