బూరుగడ్డలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం.
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి. హుజూర్‌నగర్, ప్రజావాణి జూన్ 20: హుజూర్‌నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామంలో నిర్వహించిన కార్యసిద్ధి అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ మరియు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్ర స్వామి దివ్య ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆమె...