బీహార్ మగధ రేంజ్ ఐజీగా నియమితులైన ఐపీఎస్ వికాస్ వైభవ్‌కు హైదరాబాద్ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అభినందనలు

హైదరాబాద్:జూన్ 08 జావాణి బీహార్ మగధ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా నియమితులైన శ్రీ వికాస్ వైభవ్, ఐపీఎస్‌కు,మానవ హక్కుల కార్యకర్త మరియు వీఐపీ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జాతీయ డైరెక్టర్ అయిన శ్రీ మున్నా (న్యాయవాది) హృదయపూర్వక అభినందనలు తెలిపారు.బీహార్ మగధ రేంజ్ ఐజీగా శ్రీ వికాస్ వైభవ్ నియామకం రాష్ట్ర ప్రజలకు ఒక సానుకూల పరిణామమని,ఆయన నాయకత్వం ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేస్తుందని శ్రీ మున్నా విశ్వాసం వ్యక్తం చేశారు. బీహార్‌లోని గయాలో ఉన్న ఐజీ కార్యాలయంలో జరిగిన...