బీసీ సేన జాతీయ అధ్యక్షులు వరలక్ష్మి – బర్క కృష్ణ దంపతులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

బీసీ సేన జాతీయ అధ్యక్షులు వరలక్ష్మి – బర్క కృష్ణ దంపతులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు రంగారెడ్డి జిల్లా బీసీ సేన సోషల్ మీడియా అధ్యక్షుడు గిరిబాబు పార్టీలకు అతీతంగా సమాజ మార్పు కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి, న్యాయం – ధర్మం కోసం పోరాడుతున్న మీలాంటి నాయకత్వం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇద్దరూ ఆయురారోగ్యాలతో, ఆనంద సంతోషాలతో, దాంపత్య జీవితం మరింత సుఖసంతోషాలతో కొనసాగాలని, భగవంతుడు మీకు చిరకాలం ఆశీస్సులు ప్రసాదించాలని...