బీసీ సేన చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుని ఎన్నిక మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమం

బీసీ సేన చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుని ఎన్నిక మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థలం చేవెళ్లలోని కుమ్మెర గేట్ దగ్గరలోని ఫంక్షన్ హాల్ సోమవారం ఉదయం 9:30నిమిషాలకు బీసీ సేన చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుని ఎన్నిక మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమం బిసిసేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణయ్య ఆధ్వర్యంలో జరుగును ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సదర్ శ్రీను, రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సుప్ప ప్రకాష్, షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్యాట జయ శ్రీకాంత్, ఫరూక్ నగర్...