prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 8:48 am Digital Edition : GIRIBABU KONDHURG

బీసీ సేన చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుని ఎన్నిక మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమం

బీసీ సేన చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుని ఎన్నిక మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమం

స్థలం చేవెళ్లలోని కుమ్మెర గేట్ దగ్గరలోని ఫంక్షన్ హాల్ సోమవారం ఉదయం 9:30నిమిషాలకు

బీసీ సేన చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుని ఎన్నిక మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమం బిసిసేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణయ్య ఆధ్వర్యంలో జరుగును

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సదర్ శ్రీను, రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సుప్ప ప్రకాష్, షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్యాట జయ శ్రీకాంత్, ఫరూక్ నగర్ బీసీ సేన యూత్ అధ్యక్షులు పాలాది శ్రీను షాబాద్ మండల అధ్యక్షులు దయ్యాకర్ చారి, బిసిసేన జిల్లా మీడియా అధ్యక్షులు గిరిబాబు,నందిగామ మండల అధ్యక్షులు నర్సింలు , కొందుర్గ్ మండల అధ్యక్షులు అనిత మరియు చౌద్దరిగూడ మండల ఆంధ్యక్షులు మరియు ప్రతి ఒక్క గ్రామ బీసీ సేన అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరు అయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేయుచున్నాము

ఈ కార్యక్రమానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు హాజరు కావలసిందిగా మనవి చేయుచున్నాము

ఇట్లు బీసీ సేన ఆఫీస్