బీసీలపై  దాడులు పోయాయి 2029లో మా సత్తా ఏంటో చూపిస్తాం

బీసీలపై  దాడులు పోయాయి 2029లో మా సత్తా ఏంటో చూపిస్తాంవైసిపి బిసి సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి , కురుబ యువత రాష్ట్ర అధ్యక్షుడు బిల్లే మంజునాథ్ అనంత పురం జూలై 21 మన  ప్రజా వాణి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో బిసిల మీద దాడులు, భూ కబ్జాలు, హత్యలు మితిమిరిపోతున్నాయి అని వైసిపి బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల్లా మంజునాథ్ విమర్శించారు.ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గలలో బిసిల సత్తా చూపిస్తాం ... ముఖ్యంగా రాప్తాడు...