prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 8:37 pm Digital Edition : BALAKRISHNA BIRKOOR

బీర్కూర్ : నిందుతున్ని పట్టుకున్న పోలీసులు

తేదీ 1206 2026 రోజున అర్ధరాత్రి బీర్కూరు గ్రామనివాసులైన వడ్ల రాజు సన్నాఫ్ దిగంబర్ గారి ఇంట్లో నుండి ఎవరో గుర్తుతెలియని దొంగలు బంగారం వెండి మరియు నగదును దొంగిలించినారు. ఇట్టి విషయమై బాధితులు బీర్కూర్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా బీర్కూర్ ఎస్సై రాములు గారు కేసు నమోదు చేసి తన సిబ్బందిని బృందాలుగా పంపించి నిందితుని పట్టుకుని ఈరోజు అనగా తేదీ 17 06 2026 రోజున నిందితుని వద్ద నుండి కొంత బంగారం వెండి రికవరీ చేసి నిందితుడిని పై అధికారుల ఉత్తర్వుల మేరకు రిమాండ్ చేయడం జరిగింది…