బీర్కూర్  గురుస్వాములకు ఘన సన్మానం <br>

బీర్కూర్ లో....గురుస్వాములకు ఘన సన్మానం బీర్కూర్ :కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ హనుమాన్ ఆలయంలో గురుపౌర్ణమి సందర్బంగా బుధవారం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గురుస్వాములకు గ్రామ సర్పంచ్ అరిగె ధర్మతేజ, మండల యువ నాయకులు మియాపూర్ శశికాంత్ మరియు అయ్యప్ప మాల ధరించే శిష్యులు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్బంగా గురు స్వాములు గుడికొండ లింగం, కొర్రి సుధాకర్ యాదవ్, గుడికొండ సుభాష్, కొర్రి అశోక్ యాదవ్, కొట్టూరి ప్రవీణ్ గుప్తా, కాదేపురం గంగన్న, ముత్యంగారి ప్రభాకర్...