బీర్కూర్‌లో హెల్త్ కేర్ క్యాంప్ ప్రారంభం

బీర్కూర్‌లో హెల్త్ కేర్ క్యాంప్ ప్రారంభం బీర్కూర్: మండల కేంద్రంలోని లోటస్ హెల్త్ కేర్ జనరల్ హాస్పిటల్ అండ్ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ కేర్ క్యాంపును బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అరిగే ధర్మతేజ మాట్లాడుతూ, ఇటువంటి ఆరోగ్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నిర్వహించాలని, ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో...