బీరన్న దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనం<br>ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించిన కురుమ కులస్తులు
బీరన్న దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించిన కురుమ కులస్తులుజమ్మికుంట, జూలై 22 (ప్రజావాణి):తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలోని బీరన్న దేవాలయంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మొక్కుల కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కురుమ సంఘ సభ్యులు, భక్తులు హాజరై బీరన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జమ్మికుంట కౌన్సిలర్, పట్టణ కురుమ సంఘం అధ్యక్షుడు ఒగ్గు రమేష్ మాట్లాడుతూ తొలి...