బీరంగూడలో డిజిటల్ విప్లవానికి నాంది 

•బీరంగూడలో డిజిటల్ విప్లవానికి నాంది *ఎస్‌ఏ కంప్యూటర్స్ ప్రారంభం *ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిఆర్ఎస్ యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ అమీన్‌పూర్, ఆగస్టు 2 (ప్రజావాణి): బీరంగూడ డివిజన్ పరిధిలో ఆధునిక కంప్యూటర్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌ఏ కంప్యూటర్స్ – సేల్స్ అండ్ సర్వీసెస్ సంస్థను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,...