బీజేవైఎం నాయకులపై బిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు కొట్టివేసిన న్యాయస్థానం
బీజేవైఎం నాయకులపై బిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు కొట్టివేసిన న్యాయస్థానం బిఆర్ఎస్ అక్రమ కేసుకు ఐదేండ్లు కొందుర్గు మండల కేంద్రంలో కాలేజ్ ఏర్పాటు చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అడిగితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం బీజేవైఎం నాయకులపై అక్రమ కేసు నమోదు చేసిన వ్యవహారంలో ఐదేళ్ల తర్వాత ఈ కేసులో తుది తీర్పు వచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం కొందుర్గు మండల కేంద్రంలో గత జులై 22 నాడు 2021వ సంవత్సరంలో...