బీజేపీ నాయకులుసన్నాహక సమావేశం<br>
బీజేపీ నాయకులుసన్నాహక సమావేశం* బీజేపీ మండల అధ్యక్షులు బైరెడ్డి రమణా రెడ్డిజమ్మికుంట జూన్ 20 (ప్రజావాణి)ఇల్లందకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణా రెడ్డి అధ్యక్షతన కంకణాల రవిందర్ రెడ్డి నివాసంలో శక్తి కేంద్ర ఇంచార్జ్ లు మండల మోర్చా అధ్యక్షుల సమావేశం అయినారు ఈ సమావేశం లో జూన్ 21 వ తేదీ ఆదివారం నాడు జరుగు ప్రపంచ యోగాదినోత్సవం కరీంనగర్ లో ఆదివారం జరగబోయే ఇంటలెక్చ్యువల్ మీటింగ్ గురించి జూన్ 25 వ తేది నుండి జరగబోయే సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్...