బీజేపీ నాయకులుసన్నాహక సమావేశం
* బీజేపీ మండల అధ్యక్షులు బైరెడ్డి రమణా రెడ్డి
జమ్మికుంట జూన్ 20 (ప్రజావాణి)
ఇల్లందకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణా రెడ్డి అధ్యక్షతన కంకణాల రవిందర్ రెడ్డి నివాసంలో శక్తి కేంద్ర ఇంచార్జ్ లు మండల మోర్చా అధ్యక్షుల సమావేశం అయినారు ఈ సమావేశం లో జూన్ 21 వ తేదీ ఆదివారం నాడు జరుగు ప్రపంచ యోగాదినోత్సవం కరీంనగర్ లో ఆదివారం జరగబోయే ఇంటలెక్చ్యువల్ మీటింగ్ గురించి జూన్ 25 వ తేది నుండి జరగబోయే సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ గురించి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకొని తదితర ప్రోగ్రాం లకు కన్వీనర్ కో – కన్వీనర్ లను నియమించుకోవడం జరిగిందిఈ కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షులు బైరెడ్డి రమణా రెడ్డి జనరల్ సెక్రటరీలు గుత్తికొండ రాంబాబు, అబ్బిడి తిరుపతి రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పుల రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కంకణాల రవీందర్ రెడ్డి, నల్ల లింగారెడ్డి,మండల ఉపాధ్యక్షులు తడిగోప్పుల రమేష్ చింతల ఐలయ్య, సామ కరుణాకర్ రెడ్డి,రావుల విజయ్ బాబు,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తుపాకుల సతీష్, జిల్లెల్ల శ్రీపాల్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు