బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ కుమార్‌కు ఘన సన్మానం

బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ కుమార్‌కు ఘన సన్మానంమెదక్, జూలై 16: బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ కుమార్‌ను మెదక్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, దంతేపల్లి గ్రామ సర్పంచ్ మాస్కురి బాలరాజు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు బీజేపీ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంలో ప్రతి నాయకుడు, కార్యకర్త కీలక పాత్ర పోషించాలని సూచించారు. కేంద్ర...