బీజేపీ ఎండోమెంట్ సెల్ జిల్లా జాయింట్ కన్వీనర్‌గా డా శ్రీనివాసరెడ్డి పన్యాల

బీజేపీ ఎండోమెంట్ సెల్ జిల్లా జాయింట్ కన్వీనర్‌గా డా. శ్రీనివాసరెడ్డి పన్యాల   అమీన్పూర్, జూలై 12(ప్రజావాణి): భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ (ధార్మిక) సెల్ సంగారెడ్డి జిల్లా జాయింట్ కన్వీనర్‌గా డా. శ్రీనివాసరెడ్డి పన్యాల నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ ఎండోమెంట్ సెల్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అన్నవాజ్ఝుల సూర్యప్రకాష్, రాష్ట్ర కో-కన్వీనర్ నిరంజన్ దేశాయ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. నియామకం అనంతరం డా. శ్రీనివాసరెడ్డి పన్యాల మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు...