బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  

ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి వెలుగులు పంచిన పార్టీ బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి బెజ్జంకి,ఏప్రిల్27(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామానికి చెందిన గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పాకాల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, 2001లో జలదృశ్యం వద్ద ప్రారంభమైన భారత రాష్ట్ర సమితి ప్రస్థానం...