బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏలు, ప్రతి కార్యకర్తకు అభినందనలు

బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏలు, ప్రతి కార్యకర్తకు అభినందనలు. తెలిపిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి.. మన ప్రజావాణి మెదక్ ప్రతినిధి జూలై 28.మెదక్ నియోజకవర్గంలో సార్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో 99.61 శాతం నమోదు సాధించడం వెనుక బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏల సమిష్టి కృషి, అంకితభావమే ప్రధాన కారణమని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పార్టీ తరఫున బీఎల్‌ఏలుగా బాధ్యతలు నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరును కలిసి నమోదు ప్రక్రియను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు అభినందనలు,...