బీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డులపై వివక్ష ఎందుకు?

ఎనిమిది వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి. మన ప్రజావాణి మెదక్ ప్రతినిధి జూలై 29.సమస్యలు పరిష్కరించకుంటే ప్రజల పక్షాన పోరాటం.కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు వినతిపత్రం సమర్పించిన మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి.మెదక్ పట్టణ అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిది వార్డులపై వివక్ష చూపుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు.ఈ విషయమై బుధవారం బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్...