.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సెక్యూరిటీ గార్డ్స్ కు జీతాలు లేవ్:-

డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సెక్యూరిటీ గార్డ్స్ కు జీతాలు లేవ్:గత 6 నెలలుగా జీతాలు లేక సతమత అవుతున్న సెక్యూరిటీ గార్డ్స్ బ్రహ్మంగారిమఠం సూర్య ప్రతినిధి బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని తోట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కు జీతాలు ఇవ్వడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు నెలలుగా జీతాలు అందక సతమతం అవుతున్నామని అన్నారు. ఈ క్రమంలో జీతాలు ఇవ్వకపోవడంతో...