బిజెపి ప్రభుత్వాన్ని యువతనే గద్దె దింపుతుంది రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన ఆది శ్రీనివాస్
బీజేపీ ప్రభుత్వన్ని యువతనే గద్దె దింపుతుంది రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన కాంగ్రెస్ నేతలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు. బీజేపీ వైఫల్యంతో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం. సిరిసిల్ల గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన. డీసీసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం. సిరిసిల్ల, ప్రజావాణి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు సిరిసిల్ల పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసన కార్యక్రమం...