బిజెపి పెట్టిన 131 వ రాజ్యాంగ సవరణ సమాఖ్య వాదం పై దాడి..సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) కడప స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో రాష్ట్రాల ప్రజాస్వామ్య హక్కులను బలహీన పరుస్తున్న డీ-లిమిటేషన్ బిల్లు.మహిళా రిజర్వేషన్ పేరాట డి-లిమిటేషన్ బిల్లు రాజకీయ మాయోపాయం.సచార్,మండల కమిషన్ల సిఫారసులు ఎన్డీఏ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు.33% మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి.జనగణన జరిగాకే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి.సిపిఎం కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్.కడప స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.రామ్మోహన్,వి.అన్వేష్,జిల్లా కమిటీ సభ్యులు కే.శ్రీనివాసు...