బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీ రామారావు  50 వ జన్మదినం వేడుకలు

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీ రామారావు  50 వ జన్మదినం వేడుకలు* హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  * బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పర్లపల్లి రమేష్ ఆధ్వర్యంలోజమ్మికుంట జులై 24 (ప్రజావాణి)బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీ రామారావు  50 వ జన్మదినం సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  ఆదేశాల మేరకు జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పర్లపల్లి రమేష్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు...