*బిఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలి*
* *మన ప్రజావాణి*, *మందమర్రి*:-* మే 27
బిఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని, ప్రక్రియను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు జే రవీందర్ తెలిపారు. బుధవారం పట్టణంలోని టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమన్యయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జె రవీందర్ మాట్లాడుతూ, భవిష్యత్తు కార్యాచరణ, డిజిటల్ సభ్యత నమోదు ప్రక్రియ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తోట సురేందర్, ఎండి ముస్తఫా, సీపెల్లి సాగర్, దాసరి నవీన్, అందే శ్రీకాంత్, అఖిలేష్ పాండే, ఎండి ఖదీర్,మాసు వెంకటేష్, బెల్లం అరుణ్, కంది తిరుపతి,అల్లంల ప్రవీణ్, రామ్ శేఖర్ ,రామ్ సురేష్,ప్రశాంత్, మంతెన సుమన్, ముల్కల రమేష్,కంపెల్లి సుధాకర్, శనివారపు అరుణ్, రామునూరీ రాజేష్, కుమార్ డాడీ, ఎండి ఇమ్రోజ్, మొగురం రాకేశ్, పడల మధు, రామ్ వేణు,మనోజ్,రంజిత్, సాగే శ్రీనివాస్, తోట సన్నీ, సర్త బన్నీ, తోట వేణు, ఆంజనేయ ప్రసాద్, బైరనేని శంకర్, వాసాల శేఖర్, యశ్వంత్, సునీల్, రవి యాదవ్, వంశీ, కుమార్, సత్య నారాయణ,శ్యామల రాజశేఖర్, కొత్తపల్లి శ్రీకాంత్ లు పాల్గొన్నారు.