బావిలో పడి వృద్ధురాలు మృతి
బావిలో పడి వృద్ధురాలు మృతి రేగొండ, మే 15 (ప్రజావాణి ):- జయశంకర్ భూపాలపల్లి రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన బండి ఓదమ్మ w/o రాజా మొగిలి 67 సంవత్సరాలుపోలీసుల వివరాల ప్రకారం మృతురాలికి గత ఎనిమిది నెలల నుండి అనారోగ్య సమస్యలతో,కడుపునొప్పితో బాధపడుతూ ఉండేది తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో అందరూ భోజనం చేసి పడుకున్న తర్వాత తేదీ 15 5 2025 రోజున ఉదయం మూడున్నర మృతురాలు కోడలు ఇంట్లో చూసేసరికి మృతురాలు కనబడబోయేసరికి మృతురాలు కోడలు...