బాల వికాస ఆధ్వర్యంలో ఆదర్శ గ్రామ నిర్మాణానికై గ్రామ నాయకులు,ప్రజలతో సమావేశం ..
సిద్దిపేట్, జగదేవ్పూర్, జూన్ 11, ప్రజావాణి పలుగుగడ్డ గ్రామం ఆదర్శం కావాలి.గ్రామ అభివృద్ధి బాధ్యత మనదే,గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా పలుగు గడ్డ ను తీర్చిదిద్దాలి,బాల వికాస ఆధ్వర్యంలో ఆదర్శ గ్రామ నిర్మాణానికై గ్రామ నాయకులు,ప్రజలతో సమావేశం,బాల వికాస సంస్థ వ్యవస్థపాకురాలు మంజుల రెడ్డి ,సర్పంచ్ నర్ర కనకయ్య, జగదేవపూర్ కలిసి కట్టుగా పనిచేద్దాం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేద్దాం అని గ్రామ సర్పంచ్ నర్ర కనకయ్య , బాల వికాస సంస్థ వ్యవస్థపాకురాలు మంజుల రెడ్డి అన్నారు, గురువారం మండలం లోని పలుగు...