బాల వికాస ఆధ్వర్యంలోసామాన్యులకు వరంగా ఉచిత వైద్య శిబిరాలు
బాల వికాస ఆధ్వర్యంలోసామాన్యులకు వరంగా ఉచిత వైద్య శిబిరాలు* బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచనజమ్మికుంట జూలై 11 (ప్రజావాణి)వైద్య చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లలేని సామాన్య ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని వీణవంక మండలం బేతిగల్ గ్రామ సర్పంచ్ చొప్పరి సారమ్మసారయ్య అన్నారుబాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జమ్మికుంట ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో శనివారం బేతిగల్ గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారుఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సమావేశంలో న్యూరో ఫిజీషియన్ డాక్టర్ భరత్ మాట్లాడుతూ...