బాల్య వయసులో ప్రేమ చివరికి విషాదం

•బాల్య వయసులో ప్రేమ.. చివరికి విషాదం   *16 ఏళ్ల బాలికకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఎంఢీఆర్ ఫౌండేషన్ పటాన్‌చెరు, ఆగస్టు 6 (ప్రజావాణి): ఒడిశా రాష్ట్రానికి చెందిన 16 ఏళ్ల లీజా అనే బాలిక చిన్న వయసులోనే ప్రేమ వివాహం చేసుకుని ఇంట్లో వారికి చెప్పకుండా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో భర్తతో కలిసి నివాసం ఉంటోంది. అయితే కుటుంబ జీవితంపై సరైన అవగాహన లేకపోవడం, భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నచిన్న విభేదాలను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన లీజా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది....