బాలికల ఉన్నత పాఠశాల నిర్మాణము పట్ల అధికారుల అలసత్వం తగదు. ప్రభుత్వ సొమ్మును దునిర్వియోగం చేస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలి
ప్రజావాణి న్యూస్:(మార్చి 11)మైదుకూరు పట్టణము నందు నిర్మాణంలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కార్యదర్శి వీరపోగు రవి బృందం బుధవారం సందర్శించడం జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాల క్రితమే గ్రామ పెద్దలు నంద్యాల రోడ్ లో 91 సెంట్లు కొని బాలికల ఉన్నత పాఠశాలకు జిల్లా పరిషత్ పంచాయతీ అధికారి పేరిట రిజిస్టర్ చేశారని భూములకు రెక్కలు వచ్చి ఆక్రములకు గురి అవుతున్న సమయంలో ఎస్ఎఫ్ఐ పోరాటం ద్వారా నాటి ప్రభుత్వము బాలికల ఉన్నత పాఠశాలకు ఏర్పాటుకు,...