బాలవికాస ఆధ్వర్యంలో శ్రీరాములపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం<br>

బాలవికాస ఆధ్వర్యంలో శ్రీరాములపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం* గ్రామ సర్పంచ్ గుత్తికొండ రమ్యరవికుమార్* బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన కోఆర్డినేటర్లు సుమలత స్వాతి ఆసియా* గ్రామ ఉపసర్పంచ్ ఇంగ్లే లక్ష్మయ్య గ్రామ కార్యదర్శి సుమలత వార్డు సభ్యులు జమ్మికుంట జులై 31 (ప్రజావాణి)కరీంనగర్ జిల్లాఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం హనుమకొండ లక్ష్మీనరసింహ లూమినస్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారుఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుత్తికొండ రమ్యరవికుమార్...