బాలగోని బాలరాజు గౌడ్‌పై తప్పుడు ప్రచారాలు మాని.. నక్షా చూసి మాట్లాడాలి : పట్టేదారు వారసుడు సుమన్ గౌడ్……రాజకీయ కుట్రలతోనే లేనిపోని అబండాలు: సుమన్ గౌడ్ ఆగ్రహం….ఒరిజినల్ బ్లూ ప్రింట్ ప్రకారం అక్కడ ఉన్నది 25 అడుగుల రోడ్డే!…..132 ప్లాట్ల లేఅవుట్‌లో 25 శాతం వాటా ఇంకా తమ వద్దే ఉంది..

ఘాట్ కేసర్, జులై 22 : అన్నోజిగూడ సర్వే నెంబర్ 92కి సంబంధించిన భూ వ్యవహారంలో బాలగోని బాలరాజు గౌడ్‌పై కావాలని కొందరు స్థానిక నాయకులు, స్వార్థపరులు రాజకీయంగా దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారని, లేనిపోని తప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్నారని పట్టేదారు బాలగోని రాజయ్య వారసుడు బాలగోని సుమన్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు తెలుసుకోకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా అబద్ధపు ప్రచారాలతో పూట గడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. బుధవారం వారి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఒరిజినల్ బ్లూప్రింట్ కాపీలను...