బాబు బాబు జగ్జీవన్ రామ్ కి భారతరత్న ప్రకటించాలి. -మదర్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ మల్లాది ప్రసాదరావు
ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణిన్యూస్ (ఏప్రిల్1)రెడ్డిగూడెం,బాబు బాబు జగ్జీవన్ రామ్ కి భారతరత్న ప్రకటించాలి.మదర్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ మల్లాది ప్రసాదరావు,భారతదేశానికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు,సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన సమతా వాదిమహానేత బాబు జగజీవన్ రామ్ కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించాలని మదర్ సర్వీస్ సొసైటీ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మల్లాది ప్రసాదరావు కేంద్ర ప్రభుత్వానికి పత్రిక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ,కేంద్రమంత్రిగా,ఉప ప్రధానమంత్రిగా బాధ్యతలు...