బాధిత కుటుంబానికి అండగా ఉంటాం శాపురం నరసింహారెడ్డి

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: శాపురం నరసింహారెడ్డి   తెల్లాపూర్, జూలై 18 (ప్రజావాణి): సంగారెడ్డి జిల్లా ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్దనూర్ గ్రామానికి చెందిన తన్నీరు బాలయ్య మృతితో ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాపురం నరసింహారెడ్డి శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన స్వంత నిధుల నుంచి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అవసరమైన...