బాధితులకు అండగా ఉంటాం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రామగుండం పాత బజారులో వర్ష ప్రభావిత ప్రాంతాల పరిశీలన ఎడతెరిపి లేని వర్షాలతో నీటమునిగిన వీధులు.. క్షేత్రస్థాయి పరిశీలనలో ఎమ్మెల్యే వెంటనే నీటి నిల్వలను తొలగించాలని అధికారులకు ఆదేశం అత్యవసర వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి రామగుండం జూలై 29 ప్రజావాణి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పాత బజారు ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో...