బాకీ డబ్బులు అడిగినందుకు బెదిరింపులకు దిగుతున్న అప్పు తీసుకున్న వ్యక్తులు.బాధిత మహిళ షేక్ హసీనా

విజయవాడ:మే 19 ప్రజావాణి నా బిడ్డ ప్రాణాలకు రక్షణ కల్పించాలని బాధిత తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.సదరు బాకీదాడులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా,నందిగామ పట్టణం ఖాజానిపురంకు చెందిన షేక్ హసీనా పోలీస్ అధికారులను వేడుకున్నారు.విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో షేక్ హసీనా మాట్లాడుతూ తన రెండవ కుమారుడైన షేక్ గౌస్ మొబైల్ షాపును నడుపుతూ కుటుంబసభ్యులకు తెలియకుండా ఇంట్లో నగలు తాకట్టు పెట్టి ముఖేష్ కుమార్ జైన్ 75 లక్షలు రెండు దఫాలు అప్పుగా ఇచ్చాడనీ.అప్పు...