బహుజనులారా మేల్కొనండి… బద్వేల్ అసెంబ్లీ అధ్యక్షులు చందులూరి బ్రహ్మయ్య

  బహుజనులారా మేల్కొనండి... బద్వేల్ అసెంబ్లీ అధ్యక్షులు చందులూరి బ్రహ్మయ్య 78 ఏళ్ల స్వాతంత్రం, దాదాపు 146 కోట్ల జనాభా గల దేశం..ప్రపంచాన్ని మార్చగలిగే మేధావులు,శాస్త్రవేత్తలు, రాజకీయ దురంధరులు,విద్యావేత్తలు, వైద్యులు, ఆధ్యాత్మిక గురువులు, సర్వమత సౌలభ్యం సాధించే సేవకులు మరో కొత్త లోకాన్ని సృష్టించగలిగే సామర్థ్యం గల సంపన్న దేశం. అయినా అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఇంకా అభివృద్ధి జరుగుతున్న దేశం. విలయ తాండవం చేస్తున్న దారిద్యం, నిరుద్యోగం, ఆకలి చావులు,ఆత్మహత్యలు, హత్యలు,కులాల మతాల మధ్య వైసమ్యాలు ఇవన్నీ ఇంకా...