బస్సు టైర్ బ్లాస్ట్ కావడంతో ఫ్లైఓవర్ పై అదుపుతప్పి డివైడర్ కి ఢీ

బస్సు టైర్ బ్లాస్ట్ కావడంతో ఫ్లైఓవర్ పై అదుపుతప్పి డివైడర్ కి ఢీకొనడం జరిగింది.   జమ్మికుంట ఫిబ్రవరి 6 (ప్రజావాణి)   హుజురాబాద్.నుండిజమ్మికుంటకు వచ్చే ఆర్టీసీ బస్సు ఫ్లైఓవర్ ఎక్కే క్రమంలో టైర్ బ్లాస్ట్ అయి డివైడర్లకు ఢీ కొట్టడం జరిగింది చాలామంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడం జరిగిందిజమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ పైశుక్రవారం బస్సు ప్రమాదానికి గురైంది. హుజూరాబాద్ నుంచి జమ్మికుంటకు వస్తున్న బస్సు టైర్ బ్లాస్ట్ కావడంతో ఫ్లైఓవర్ పై అదుపుతప్పి డివైడర్ కి ఢీకొనడం జరిగింది. ప్రమాద సమయంలో...