prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 1:11 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

బస్వాపుర్లో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం..

సిద్దిపేట్, ఏప్రిల్ 27, ప్రజావాణి

బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమసంస్థగాఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని సాధించి, రాష్ట్రం పురోగతి సాధించిన గులాబీ జెండా, భారత రాష్ట్ర సమితి 25 వసంతాలు పూర్తిచేసుకుని 26వసంతంలోఅడుగుపెడుతున్న సందర్భంగా ములుగు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో తెలంగాణ తల్లి ఫోటోకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి భారత రాష్ట్ర సమితి జెండానుఘనంగాఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నర్సంపల్లి జయమ్మ,అర్జున్ గౌడ్ , మాజీ ఉపసర్పంచ్ నర్సంపల్లీ బాబు గౌడ్ , 5 వ వార్డు సభ్యులు బాలెంకు శ్రీను , ప్రధాన కార్యదర్శియు.నర్సింగ్ ,సీనియర్ నాయకులు గడిల శ్రీకాంత్ , లక్ష్మణ్, యూత్ లీడర్ అశోక్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..