prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 11:19 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బయన పల్లెలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న డిసిసి బ్యాంకు చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు

బద్వేల్ ప్రజావాణిన్యూస్(మార్చి27)బయనపల్లెలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.శ్రీరాముడి ఆలయంలో కొత్తగా ధ్వజస్తంభ స్థాపనతో పాటు ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నట్లు గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.గుడి అభివృద్ధికి పాటుపడుతున్న గ్రామ పెద్దలను ప్రజలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. తన వంతు సాయం గా 10016/- విరాళంగా ఇచ్చారు. ఆలయంలో దర్శనం అనంతరం టిడిపి నాయకులు శివయ్య,భైసాని సురేందర్ రెడ్డి,నాగిరెడ్డి భాస్కర్ రెడ్డి డిసిసి బ్యాంక్ చైర్మన్ కు తీర్థప్రసాదాలు అందించి శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఓబులాపురం రాజశేఖర్,గాజులపల్లి శంకర్ రెడ్డి,అరవ శ్రీనివాసులు రెడ్డి,ఓబుల రెడ్డి రమణ రెడ్డి,పాలకొండు రాజశేఖర్ రెడ్డి,అశోక్ కుమార్ రాజు,మాచుపల్లి కృష్ణారెడ్డి,సిమెంట్ సుబ్బారెడ్డి,బోవిళ్ళ నరసింహ రెడ్డి,తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు జహంగీర్ భాష,బిజీవేముల చంద్ర శేఖర్ రెడ్డి,గాజులపల్లి రామిరెడ్డి,విష్ణు వర్ధన్ రెడ్డి,మాచునూరు చెంచురెడ్డి,ఓబులరెడ్డి శ్రీనివాసుల రెడ్డి,గురు ప్రసాద్ రెడ్డి నవీన్ కుమార్ రెడ్డి,బ్రహ్మదండు శ్రీనివాసులు,కోటపాటి పెంచలయ్య అందూరు వెంకట సుబ్బా రెడ్డి,తదితర తెలుగు దేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు