బద్వేల్ మండల వైసీపీ నాయకులు విశ్వనాథరెడ్డికి సంఘీభావం
ప్రజావాణి(మార్చి15)బద్వేల్ నియోజకవర్గము బద్వేల్ మండలము తిరువెంగలాపురం గ్రామ పంచాయతీకి చెందిన YSRCP ముఖ్య నాయకులు శ్రీ బిజివేముల అంకి రెడ్డి గారు,సర్పంచ్ శ్రీ నారిబోయిన నరసింహా గారు,ఉప సర్పంచ్ శ్రీ దుంపల వెంకట క్రిష్ణా రెడ్డి గారు,సీనియర్ నాయకులు శ్రీ పెద్దిరెడ్డి చెన్న క్రిష్ణారెడ్డి గారు,బిజివేముల శ్రీనివాస రెడ్డి గారు,కత్తెరపల్లి వెంకట రమణారెడ్డి గారు, బిజివేముల చెన్నారెడ్డి,కొండా విశ్వనాథ రెడ్డి గారు,బిజివేముల భాస్కర్ రెడ్డి గారు,రాగే అంకయ్య గారు దుంపల శ్రీనివాసులు రెడ్డి గారు,నాగయ్య గారు,చిన్న గుర్రయ్య గారు,రాము గారు,సుబ్బరామయ్య గారు,సిద్ధయ్య గారు,అంకయ్య గారు,ఓబులేసు...