బద్వేల్ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు,,,రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ 

ప్రజావాణి న్యూస్(మర్చి17)బద్వేల్ మున్సిపల్ చైర్మన్గా మీ అందరి సహాయ సహకారాలతో ఎన్నికై ఎన్నికైన నాటినుండి నేటి వరకు మీ అందరి సహాయ సహకారాలతో నా మున్సిపల్ చైర్మన్ పదవి కాలాన్ని నేటితో పూర్తి చేసుకున్నాను అని తెలియపరచుటకు సంతోషిస్తున్నాను గర్విస్తున్నాను. నేను గత ఐదు సంవత్సరాల నా పదవీకాలంలో మన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి గారు ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేడం గార్లు నాయకత్వంలో దాదాపు బద్వేల్ మున్సిపాలిటీలో 100 కోట్ల మేర అభివృద్ధి పనులు చేయగలిగానని చెప్పుటకు సంతోషిస్తున్నాను...