prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 3:49 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బద్వేల్ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు,,,రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ 

ప్రజావాణి న్యూస్(మర్చి17)బద్వేల్ మున్సిపల్ చైర్మన్గా మీ అందరి సహాయ సహకారాలతో ఎన్నికై ఎన్నికైన నాటినుండి నేటి వరకు మీ అందరి సహాయ సహకారాలతో నా మున్సిపల్ చైర్మన్ పదవి కాలాన్ని నేటితో పూర్తి చేసుకున్నాను అని తెలియపరచుటకు సంతోషిస్తున్నాను గర్విస్తున్నాను. నేను గత ఐదు సంవత్సరాల నా పదవీకాలంలో మన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి గారు ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేడం గార్లు నాయకత్వంలో దాదాపు బద్వేల్ మున్సిపాలిటీలో 100 కోట్ల మేర అభివృద్ధి పనులు చేయగలిగానని చెప్పుటకు సంతోషిస్తున్నాను గర్విస్తున్నాను. ఈ అభివృద్ధి పనులు చేయటంలో నాకు ముఖ్యంగా సహకరించిన గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్లు ,మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు వైఎస్సార్సీపీ పార్టీ నాయకుల సహకారంతో ఇవన్నీ చేయగలిగాను అని చెప్పడానికి ఎంతో సంతోషం వెలబుస్తున్నాను. నాకు గత ఐదు సంవత్సరాలలో నా మున్సిపల్ ఎన్నికల నాటి నుండి నేటి వరకు సహకరించిన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అధికారులకు అన్నదికారులకు పాత్రికేయు మిత్రులకు స్నేహితులకు అభిమానులకు ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరించుకుంటున్నాను అలాగే ఇప్పుడు అందించిన ఇదే సహకారాన్ని కూడా భవిష్యత్తులో మీ నుంచి ఆశిస్తూ నాకు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా సహకరించి పార్టీని ఎప్పటి లాగానే విజయతీరాల వైపు నడిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కరించుకుంటూ సెలవు