బద్వేల్ పురపాలక సంఘం – స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 అవగాహన కార్యక్రమం

ప్రజావాణి న్యూస్ : (మార్చి 08) ​బద్వేల్ పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా, గౌరవ మున్సిపల్ కమీషనర్ గారి ఆదేశాల మేరకు, ఈరోజు బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో "స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26" పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది.​కార్యక్రమ ముఖ్యాంశాలు:కమీషనర్ గారి ఆదేశాల అమలు: పట్టణ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంలో భాగంగా,ప్రజలందరినీభాగస్వాములను చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ​ముగ్గుల ద్వారా సందేశం: "BMC SS 2026" అని ముగ్గులతో అలంకరించి, స్వచ్ఛ సర్వేక్షన్‌లో బద్వేల్ అగ్రస్థానంలో నిలిచేలా...